July 31, 2010

Egg Chat

Ingredients:
Boiled eggs - 6 no.s
Onion - 1
Green chillies - 3
chilli powder - 1tsp
chat masala - 1tsp
tomato ketchup - 1/2cup
coriander leaves 
salt to taste
sweet and sour sauce - 2 tbsp


Method:


  • Finely chop onions, chillies and coriander leaves
  • To make sweet and sour sauce boil 1tbsp tamarind and 1 tsp jaggery with little water then sieve it.
  • cut boiled eggs into four halves
  • Mix all ingredients gently and serve.

ఎగ్ చాట్ 
 కావలిసిన వస్తువులు:
ఉడికించిన గుడ్లు - 6
ఉల్లిపాయ - 1
పచ్చి మిర్చి - 3
కారం - 1 tsp 
చాట్ మాసాల - 1 tsp 
టమాటో కెచప్ - 1/2 కప్ 
కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు 
స్వీట్ అండ్ సోర్ సాస్ - 2 tbsp

తయారీ:
  • ఉల్లిపాయ, మిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • సాస్ కొరకు చింతపండు జ్యూస్ 1 tbsp, బెల్లం - 1 tsp, కొద్దిగా నీళ్లు కలిపి ఉడికించి వడ కట్టుకోవాలి. 
  • గుడ్డు నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. 
  • ఒక గిన్నిలో గుడ్డు ముక్కలు మరియు మిగిలిన వస్తువులు అన్ని వేసి జాగ్రత్తగా కలిపి సర్వ్ చేసుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0