March 23, 2016

VANKAYA PULUSU PACHCHADI

Ingredients:
Large brinjal - 1
Tamarind -  lemon size
Onion - 1 small (chopped)
Green chillies - 4-5 (chopped)
Coriander leaves - 1 tbsp (chopped)
Jaggery -  1 tbsp or as per taste
Salt to taste
Turmeric - 1/4 tsp

For Talimpu:
Oil- 2 tsp
Red chillies - 2 (broken)
Fenugreek seeds - 1/8 tsp
Mustard & cumin seeds - 1/4 tsp
Asafoetida  - a pinch
Curry leaves - few.

Method:

  • Wash, pat dry and apply little oil to the brinjal. Roast brinjal directly putting it on stove or roast in oven until soft. Remove the outer layer and mash coarsely.
  • Soak the tamarind in water and extract thick juice.
  • In a bowl, add tamarind juice, jaggery powder, salt, turmeric, onions, chillies and coriander leaves. Mix well.
  • Then add mashed brinjal. Mix well.
  • Heat the oil, add all talimpu ingredients; fry them till mustard crackles.
  • Pour this over chutney and close with lid for 5 minutes. After that mix and serve with rice.



వంకాయ పులుసు పచ్చడి 

కావలిసిన వస్తువులు:
పెద్ద వంకాయ - 1
చింత పండు - నిమ్మకాయంత 
ఉల్లిపాయ - 1 చిన్నది (సన్నగా తరుగుకోవాలి)
పచ్చి మిర్చి - 4-5 (సన్నగా తరుగుకోవాలి)
కొత్తిమీర - 1 tbsp 
బెల్లం - 1 tbsp 
ఉప్పు 
పసుపు - 1/4 tsp 

తాలింపు:
నూనె - 2 tsp 
ఎండు మిర్చి -2 
మెంతులు - 1/8 tsp 
ఆవాలు , జీల కర్ర - 1/4 tsp 
ఇంగువ - చిటికెడు 
కరివేపాకు  - కొద్దిగా 

తయారీ:
  • వంకాయ కడిగి, తుడిచి, నూనె రాసి పొయ్యి మీద పెట్టి కానీ, ఓవెన్ లో కానీ మెత్తగా కాల్చుకోవాలి. 
  • ఆరిన  తరువాత ఫై తోలు తీసి ముద్దగా చేసుకోవాలి. 
  • చింత పండు నానపెట్టి చిక్కటి రసం తీసుకోవాలి. 
  • ఒక గిన్నిలో చింత పండు రసం, ఉప్పు, బెల్లం, పసుపు, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. 
  • అందులో వంకాయ గుజ్జు వేసి కలిపి పెట్టుకోవాలి. 
  • బాణలిలో  నూనె పోసి, తాలింపు వస్తువులు వేసి వేగిన తరువాత పచ్చడి మీద  పోసి 5 ని లు మూత పెట్టుకోవాలి. తాలింపు పచ్చడికి  పట్టి మంచి వాసన వస్తుంది. 
  • ఇది వేడి అన్నంలోకి బాగుంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0