Ingredients:
Mutton - 1/2 kg
Bengal gram dal - 250 gms
Onions - 2
Green chillies - 4
Ginger, Garlic paste - 1 tbsp
Coriander powder - 2 tsp
Clove powder - 1/2 tsp
Cinnamon powder - 1/2 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Coriander leaves - small bunch
Oil - 3 tbsp
Method:
Mutton - 1/2 kg
Bengal gram dal - 250 gms
Onions - 2
Green chillies - 4
Ginger, Garlic paste - 1 tbsp
Coriander powder - 2 tsp
Clove powder - 1/2 tsp
Cinnamon powder - 1/2 tsp
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Coriander leaves - small bunch
Oil - 3 tbsp
Method:
- Heat the oil in pressure cooker; add chopped onion, green chillies and ginger garlic paste.
- Fry until onions are brown. Add mutton pieces, salt, turmeric, chilli powder.
- Mix well and cook in high flame for 3-4 minutes. Add one cup of water and close the lid.
- Cook for 3 whistles or until pieces are tender.
- Meanwhile soak channa dal for 30 minutes.
- Once the lid is open, add soaked channa dal and cook once again by closing the lid. Add water if necessary.
- Wait for 2 whistles and switch off the flame.
- Again open the lid; add clove and cinnamon powder and chopped coriander.
- Cook for 3-4 minutes or until the gravy is thick.
మాంసం పచ్చి సెనగ పప్పు కూర
కావలిసిన వస్తువులు:
మాంసం- 500 గ్రా
సెనగ పప్పు - 250 గ్రా
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి -4
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp
ధనియాల పొడి - 2 tsp
లవంగాల పొడి - 1/2 tsp
దాల్చిన చెక్క పొడి -1/2 tsp
ఉప్పు
పసుపు - 1/2 tsp
కారం - 2 tsp
కొత్తిమీర - చిన్న కట్ట
నూనె - 3 tbsp
తయారీ:
- కుక్కర్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి ముద్ద వేసి ఎర్రగా వేయుంచుకోవాలి.
- మాంసం ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి 3-4 ని వేయించి ఒక కప్ నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి.
- 3 విసిల్స్ లేదా ముక్క మెత్తపడినాక దించుకోవాలి.
- సెనగ పప్పు కడిగి అరగంట నానపెట్టుకోవాలి.
- కుక్కర్ మూత వచ్చినాక సెనగ పప్పు వేసి, నీళ్లు చూసుకొని మళ్ళి మూత పెట్టి 2 విసిల్స్ రానిచ్చి దించుకోవాలి.
- మూత వచ్చినాక లవంగ పొడి, దాల్చిన పొడి, కొత్తిమీర వేసి కూర దగ్గర పడేవరకు ఉడికించి దించుకోవాలి.