May 24, 2014

SORA CHEPA VEPUDU

                             సొర చేప వేపుడు 

కావలిసిన వస్తువులు:
సొర చేప - 1 kg 
ఉల్లి పాయలు - 4
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp 
ధనియాలు - 2 tsp 
పచ్చి మిర్చి - 6
గస గసాలు - 1 tsp 
పసుపు - 1 tsp 
కారం - 1 tbsp 
ఉప్పు సరిపడినంత 
నూనె  - 3 tbsp 
లవంగాలు - 3
యాలకులు - 3
దాల్చిన చెక్క - 3
కొత్తిమీర - 1/4 cup 
కరివేపాకు 

తయారీ:

  • సొర చేపను శుబ్రముగా కడిగి పెద్ద ముక్కలుగా కోసి గిన్నిలో నీళ్ళు పోసి 10 ని ఉడికించాలి.  ఉడికిన తరువాత ఫై  పొట్టు ,ముళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి
  • ఉల్లి, మిర్చి ని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 
  • ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. 
  • చేప ముక్కలని పొడి  చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లులి ముద్దా, పొడి మసాలా బాగా కలపాలి. 
  • పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లి, మిర్చి, కరివేపాకు  వేసి బాగా వేయించాలి
  • అందులో చేప పిడుపుని వెఇ బాగా వేపి తరువాత కొత్తిమీర వేసి దించుకోవాలి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0