June 13, 2014

NEYYAPPAM

Ingredients:
Rice - 250 gms
Jaggery - 125 gms
Ghee
Cardamom powder - 1/4 tsp
Ripe Banana - 1
Fresh coconut - 1/4 cup (grated)

Method:

  • Wash and soak rice for 4 hours. Drain the water and grind the rice to make smooth paste.
  • Add jaggery, coconut, cardamom and banana pieces and grind again to make smooth and very thick batter.
  • Heat the ghee for deep frying in kadai, drop spoonful of batter and fry both sides till golden brown.
  • Do the same for remaining  batter.
  • Serve hot or store up to one week in airtight container.

        నెయ్యప్పం 

కావలిసిన వస్తువులు:
బియ్యం - 250 gms 
బెల్లం - 125 gms 
నెయ్యి - తగినంత 
ఎలుకుల పొడి - 1/4 tsp 
అరటి పండు - 1
కొబ్బరి - 1/4 కప్ (తురిమిన)

తయారీ:
  • బియ్యం కడిగి 4 గంటలు నానపెట్టి నీళ్ళు వంచి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • దానికి తురిమిన బెల్లం, అరటి పండు, ఏలుక పొడి, కొబ్బరి కలిపి మెత్తగా మరియు గట్టిగ రుబ్బుకోవాలి. 
  • నెయ్యి  బాగా వేడి చేసి కొద్దికొద్దిగా పిండి అందులోకి జారవిడిచి బాగా వేగనివ్వాలి. 
  • రెండు వేపులా వేగిన తరువాత తియ్యాలి. 
  • వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి లేదా చల్లారిన తరువాత కూడా తినవచ్చు. 
  • వారం రోజులు  నిల్వ వుంటాయి   

                                  

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0