Ingredients:
Uppu chepa - 250 gms
Onions - 500 gms
Green chillies - 5
Red chilli powder - 2 tsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Coriander leaves - small bunch
Oil - 100 gms
Method:
ఉప్పు చేప యిగురు
కావలిసిన వస్తువులు :
ఉప్పు చేప - 250 gms
ఉల్లిపాయలు - 500 gms
పచ్చి మిర్చి - 5
కారం - 1 tsp
ఉప్పు - సరిపడినంత
పసుపు - 1/4 tsp
నూనె - 100 gms
కొత్తిమీర - 1 కట్ట
తయారీ:
Uppu chepa - 250 gms
Onions - 500 gms
Green chillies - 5
Red chilli powder - 2 tsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Coriander leaves - small bunch
Oil - 100 gms
Method:
- Wash and cut uppu chepa into pieces.
- Finely chop onions and green chillies.
- Heat oil in kadai, add chepa pieces and fry till red in colour then add chopped onion and green chillies. Fry them till golden brown.
- Add salt, turmeric and chilli powder. Mix well and add 1 cup of water.
- Close the lid and cook till water completely absorbed.
- Lastly add chopped coriander leaves.
ఉప్పు చేప యిగురు
కావలిసిన వస్తువులు :
ఉప్పు చేప - 250 gms
ఉల్లిపాయలు - 500 gms
పచ్చి మిర్చి - 5
కారం - 1 tsp
ఉప్పు - సరిపడినంత
పసుపు - 1/4 tsp
నూనె - 100 gms
కొత్తిమీర - 1 కట్ట
తయారీ:
- ఉప్పు చేప ను శుబ్రపరచి ముక్కలుగా కోసుకోవాలి .
- ఉల్లిపాయలు, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె పోసి, కాగిన తరువాత చేప ముక్కలు వేసి, ఎర్రగా వేయించి ఉల్లి, మిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి.
- బాగా వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి ఒక గ్లాస్ నీరు పోసి ఇగిరిన తరువాత కొత్తిమీర వేసి దించాలి
No comments:
Post a Comment