July 15, 2014

CURRY LEAVES PACHADI (KARIVEPAKU PACHADI)

Ingredients:
Curry leaves - 250 gms
Green chillies - 20
Tamarind - small lemon size
Urad dal - 1 tsp
Channa dal - 1 tsp
Turmeric -  a pinch
Salt to taste
Garlic cloves - 6
Cumin seeds - 1/2 tsp
Oil - 1 tbsp

For Talimpu:
Oil - 1 tsp
Mustard seeds - 1/4 tsp
Red chilli - 1
Fenugreek seeds - 1/4 tsp
Channa dal - 1/2 tsp

Method:

  • Wash and dry the curry leaves.
  • Heat oil in kadai, add channa dal, urad dal, cumin seeds, green chillies. Fry them for few seconds then add curry leaves. Saute for a while.Remove from fire and let it cool.
  • Now grind all the fried ingredients along with salt, turmeric, garlic and tamarind to make chutney.
  • Heat oil in a pan, add all talimpu ingredients, fry till mustard crackles then pour over chutney.
  • This chutney is good for digestion and controls diabetic and blood pressure.
   

                                                   కరివేపాకు పచ్చడి 
కావలిసిన వస్తువులు:
కరివేపాకు - 250 గ్రా 
పచ్చి మిర్చి - 20
చింత పండు - చిన్న నిమ్మకాయ అంత 
పసుపు - చిటెకెడు 
సెనగ పప్పు - 1 tsp 
మినప పప్పు - 1 tsp 
జీలకర్ర - 1/2 tsp 
ఉప్పు సరిపడినంత 
వెల్లులి గబ్బాలు  - 6
నూనె - 1 tbsp 

తాలింపు:
నూనె - 1 tsp 
సెనగ పప్పు - 1/2 tsp 
ఆవాలు - 1/4 tsp 
మెంతులు - 1/4 tsp 
ఎండు మిర్చి - 1


తయారీ:
  • కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. 
  • బాణలి లో నూనె వేడి  చేసి, సెనగ పప్పు, మినప పప్పు, జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేపాలి. అందులో కరివేపాకు వేసి వేపాలి.  పొయ్యి మీద  నుంచి దించి చల్లార పెట్టుకొవాలి . 
  • మిగిలిన సామాన్లు కూడా కలిపి మెత్తగా రుబ్బుకొవాలి. 
  • నూనె వేడి చేసి తాలింపు వస్తువులు వేసివేగిన తరువాత పచ్చడి లో కలపాలి. 
  • ఇది షుగర్,  బ్లడ్  ప్రెషర్ వ్యాధులకు మంచిది 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0