August 02, 2014

BREAD VADA

Ingredients:
Bread powder - 2 cups
Rice flour - 1 cup
Curd - 1 cup
Baking soda -  a pinch
Green chillies - 10
Carrot - 200 gs
Onions - 2
Salt to taste
Coriander leaves - 1 tbsp
Mint leaves - 1 tbsp 
Oil for frying

Method:

  • Peel and grate carrots. Finely chop onions and green chillies.
  • Mix all the ingredients together to make a dough, add little water if necessary. Keep aside for 15 minutes.
  • Heat oil, make round vadas with your fingers, drop them in hot oil. Fry till golden brown.
  • Serve hot with chutney.

                               బ్రెడ్ వడ 

కావలిసిన వస్తువులు:
బ్రెడ్ పొడి - 2 cups 
బియ్యపు పిండి - 1 cup 
పెరుగు - 1 cup 
సోడా ఉప్పు -  కొద్దిగా 
పచ్చి మిర్చి - 10
కేరట్ - 200 గ్రా 
ఉల్లి పాయలు - 2
ఉప్పు సరిపడా 
కొత్తిమీర - 1 tbsp 
 పుదీన  - 1 tbsp 
 నూనె 

తయారీ:
  • కేరట్ చెక్కు తీసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • ఫైన చెప్పిన వస్తువులు అన్ని కలిపి కొద్దిగా నీరు కూడా కలిపి పిండి ముద్దా చేసుకోవాలి. 
  • నూనె వేడి చేసి, పిండి కొద్దిగా తీసుకొని చేతితో వడ లాగా వత్తుకొని వేడి నూనేలోకి వదలాలి. 
  • ఎర్రగా  వేగాక తీసి మిగిలిన పిండి కూడా అదే మాదిరి వేయుంచుకోవాలి. 
  • వేడిగా పచ్చడితో నంజుకొని తింటే చాలా బాగుంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0