Ingredients:
Milk - 250 ml
Rice flour - 500 gms
Channa dal - 250 gms
Jaggery - 250 gms
Cardamom powder - 1/4 tsp
Oil/Ghee for frying
Method:
Milk - 250 ml
Rice flour - 500 gms
Channa dal - 250 gms
Jaggery - 250 gms
Cardamom powder - 1/4 tsp
Oil/Ghee for frying
Method:
- Sieve the rice flour and put it in big vessel.
- Boil the milk and pour int over rice flour. Mix well and make soft and firm dough.
- Soak channa dal for one hour. Wash and pressure cook dal till soft and tender.
- Add grated jaggery and cardamom powder and cook till jaggery melts and thicken.
- Let it cool and make small round balls.
- Cover it with rice flour dough and deep fry till golden brown.
- These can be offered as naivedhyam for Vinayaka Chavithi, Dasara and Diwali.
పాల ముంజలు
కావలిసిన వస్తువులు:
పాలు - 250 ml
బియ్యం పిండి - 500 గ్రా
సెనగ పప్పు - 250 గ్రా
బెల్లం - 250 గ్రా
ఏలకుల పొడి - 1/4 tsp
నూనె/ నెయ్యి
తయారీ:
- బియ్యం పిండి జల్లించి వెడల్పు గిన్నిలో పెట్టుకోవాలి.
- పాలు మరిగించి పిండి మీద పోసి బాగా కలిపి చపాతీ పిండి లాగా చేసుకోవాలి.
- సెనగ పప్పు గంట నానపెట్టి ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి.
- పప్పు మెదిపి బెల్లం తురుము వేసి గట్టి పడేవరకు ఉడికించాలి. దించి చల్లార్చి చిన్న ఉండలు చేసుకోవాలి.
- ఉండలును పిండితో కవర్ చేసుకొని నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వెయుంచుకోవాలి.
- వీటిని వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలుకి దేముడికి నైవేద్యంగ పెట్టుకుంటాము
No comments:
Post a Comment