August 25, 2014

PALAKAYALU (FRIED CRISPY RICE BALLS)

Ingredients:
Rice flour - 500 gms
Sesame seeds - 100 gms
Ajwain powder - 2 tsp
Cumin seeds - 1 tsp
Butter - 50 gms
Salt and chilli powder to taste
Oil for frying

Method:

  • Bring water to boil; add salt, chilli powder, sesame seeds, cumin and ajwain powder.
  • Mix rice flour with butter without lumps. stir in boiling water and mix well till done.
  • Remove from the flame and let it cool.
  • Make small balls and deep fry in hot oil till golden.
  • Cool and store in airtight container.


                                     పాలకాయలు 


కావలిసిన వస్తువులు :
బియ్యం పిండి - 500 గ్రా 
నువ్వులు - 100 గ్రా 
వాము పొడి - 2 tsp 
జీలకర్ర - 1 tsp 
వెన్న - 50 గ్రా 
ఉప్పు, కారం - తగినంత 
నూనె 

తయారీ:
  • నీళ్ళు పొయ్యి మీద  మరిగించి అందులో ఉప్పు, కారం, వాము, జీలకర్ర, నువ్వులు వెయ్యాలి. 
  • బియ్యపుపిండిలో వెన్న కలిపి దానిని మరుగుతున్న నీళ్ళలో పోసి ఉండలు కట్టకుండా కలియపెడుతువుండాలి. 
  • పిండి ఉడికాక దింపి చల్లారిన తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. 
  • నూనె కాచి  ఉండలు అందులో వేయుంచుకోవాలి. 
  • చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 





No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0