Ingredients:
Rice Flour - 500 gms
Moong dal - 100 gms
Jaggery - 250 gms
Cardamom powder - 1/2 tsp
Method:
Rice Flour - 500 gms
Moong dal - 100 gms
Jaggery - 250 gms
Cardamom powder - 1/2 tsp
Method:
- Boil water in a vessel. Add slowly the rice flour, mix continuously without lumps.
- Remove from flame and let it warm.
- Make very small balls and keep aside.
- Pressure cook the dal till soft and tender. Mash the dal and keep aside.
- Grate the jaggery.
- Put one litre of water in vessel and bring to boil; when it starts boiling add rice balls and cook for few minutes.
- Then add grated jaggery and dissolve it, add dal gently and cook for few more minutes.
- Lastly add cardamom powder. Serve hot.
- This can be offered as naivedhyam to God Vinayaka for Vinayaka Chavithi.
పప్పులో ఉండ్రాళ్ళు
కావలిసిన వస్తువులు:
బియ్యం పిండి - 500 గ్రా
పెసర పప్పు - 100 గ్రా
బెల్లం - 250 గ్రా
ఏలకుల పొడి - 1/2 tsp
తయారీ:
- కొద్దిగా నీరు గిన్నిలో పోసి వేడి చేయాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యం పిండి కొద్దికొద్దిగా పోసి కలుపుతూ వుండాలి.
- బాగా కలిపి కిందికి దించి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి.
- పెసర పప్పు ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించి మెదుపు కోవాలి.
- బెల్లం తురుమి పెట్టుకోవాలి.
- ఒక లీటర్ నీళ్ళు పొయ్యి మీద పెట్టి బాగా మరుగుతున్నప్పుడు ఉండలు వేసి కాసేపు ఉడకనివ్వాలి.
- తరువాత బెల్లం వేసి కరగనిచ్చి పప్పు వేసి కొద్ది సేపు ఉడికించాలి. దించేముందు ఏలుకల పొడి వెయ్యాలి.
- ఈ పప్పులో ఉండ్రాళ్ళు గరిట జారుడుగ ఉంటాయి. వేడి వేడిగ వడ్డించాలి.
- వినాయక చవితికి గణేశుకు నైవేద్యంగ పెట్టాలి
No comments:
Post a Comment