Ingredients:
Cauliflower - 1 (small)
Rice - 250 gms
Salt to taste
Onions - 2
Ghee - 2 tbsp
Lemon - 1/2
Masala:
Grated coconut - 1/2 cup
Green chillies - 12
Garlic pod - 1
Cloves - 4
Cardamom - 4
Cinnamon stick - 1/2"
Ginger - small piece
Method:
Cauliflower - 1 (small)
Rice - 250 gms
Salt to taste
Onions - 2
Ghee - 2 tbsp
Lemon - 1/2
Masala:
Grated coconut - 1/2 cup
Green chillies - 12
Garlic pod - 1
Cloves - 4
Cardamom - 4
Cinnamon stick - 1/2"
Ginger - small piece
Method:
- Grind all the masala ingredients to make fine paste using little water.
- Separate florets and parboil florets in salted water. Drain and keep aside.
- Heat ghee in thick bottom vessel, add chopped onion and fry till golden brown.
- Add ground masala, fry till oil floats.
- Add cauliflower florets, salt and rice. Mix well and fry for 2-3 minutes.
- Then add sufficient water and close the lid.
- Cook till rice is done and water is completely absorbed.
- Lastly add lemon juice and serve hot.
కాలీఫ్లవర్ పులావు
కావలిసిన వస్తువులు:
కాలీఫ్లవర్ - 1 చిన్నది
బియ్యం - 250 గ్రా
ఉల్లిపాయలు - 2
ఉప్పు - సరిపడా
నిమ్మకాయ - 1/2
నెయ్యి - 2 tbsp
మసాలా ముద్ద:
కొబ్బరికాయ తురుము - 1/2 cup
పచ్చి మిరపకాయలు - 12
వెల్లుల్లి- 1
లవంగాలు - 4
ఏలకులు - 4
దాల్చిన చెక్క - 1/2"
అల్లం - చిన్న ముక్క
తయారీ :
- మసాలా వస్తువులను మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి.
- కాలీఫ్లవర్ విడతీసి ఉప్పు నీళ్ళలో కొద్దిగా ఉడికించాలి. నీరు వంచి ముక్కలు పక్కన పెట్టుకోవాలి.
- బియ్యం కడిగి 15 ని నాననివ్వాలి.
- కళాయిలో నెయ్యి పోసి, వేడెక్కిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించండి. దానిలో నూరిన మసాలా ముద్దను కలిపి నూనె విడి పడేవరకు వేయించండి.
- తరువాత కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, బియ్యం వేసి బాగా కలిపి కాసేపు వేయించండి.
- బియ్యంకు సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి.
- ఉడికిన తరువాత నిమ్మకాయ రసం పిండి వేడిగా వడ్డించండి
No comments:
Post a Comment