April 12, 2015

COCONUT KHEER

Ingredients:
Coconuts - 2
Rice - 125 gms
Sugar - 250 gms
Cashew nuts - 10
Kishmish - 1 tbsp
Cardamom powder - 1/2 tsp
Ghee - 1 tsp

Method:

  • Break and grate the coconuts. Soak the grated coconut in 1 glass of hot water for 10 minutes.
  • Extract the thick milk then add again 2 glasses of water to coconut and extract thin coconut milk.
  • Wash and cook rice with thin coconut milk till soft. Add sugar; stir occasionally till sugar melts.
  • Fry cashew nuts and kishmish in little ghee.
  • Add thick coconut milk, cashew, kishmish and cardamom powder.
  • Mix well and serve hot.

                  కొబ్బరి పాయసం 

కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయలు - 2
బియ్యం - 125 గ్రా 
పంచదార - 250 గ్రా 
జీడి పప్పు - 10
కిష్మిష్ - 1 tbsp 
ఏలకుల పొడి - 1/2 tsp 
నెయ్యి - 1 tsp 

తయారీ:
  • కొఅబ్బరి కాయలు కొట్టి తురుముకోవాలి. కొబ్బరి తురుముని వేడి నీళ్ళలో నానపెట్టి చిక్కని పాలు తీసుకోవాలి. 
  • మల్లి 2 గ్లాస్స్ నీళ్ళు పోసి పలుచని పాలు తీసుకోవాలి. 
  • బియ్యం కడిగి పలుచని కొబ్బరి పాలతో మెత్తగా ఉడికించాలి. 
  • పంచదార కలిపి అది కరిగేవరకు ఉడికించాలి. 
  • జీడి పప్పు, కిష్మిష్ నేతిలో వేయున్చుకోవాలి. 
  • చిక్కని కొబ్బరి పాలు, జీడి పప్పు, కిష్మిష్, ఎలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. 
  • దీనిని వేడిగా వడ్డించండి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0