ఆమ్ పన్నా
కావలిసిన వస్తువులు:
పచ్చి మామిడి కయ - 1
మిరియాలు - కొద్దిగా
బ్లాకు సాల్ట్
ఉప్పు - చిటికెడు
పంచదార - 1 tsp
పొదిన - గుప్పెడు
పచ్చి మిర్చి - 1-2
నీళ్ళు - 5 glasses
తయారీ:
కావలిసిన వస్తువులు:
పచ్చి మామిడి కయ - 1
మిరియాలు - కొద్దిగా
బ్లాకు సాల్ట్
ఉప్పు - చిటికెడు
పంచదార - 1 tsp
పొదిన - గుప్పెడు
పచ్చి మిర్చి - 1-2
నీళ్ళు - 5 glasses
తయారీ:
- మామిడికాయను శుబ్రముగా కడిగి ప్రెషర్ కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. దానిని బయటకి తీసి చల్లారనివ్వాలి.
- మామిడి కాయ తోలు, గింజ తీసి, ఆ గుజ్జు, పుదినా, పచ్చి మిర్చి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- దీనికి 5 గ్లాసు ల నీళ్ళు , బ్లాకు సాల్ట్, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలుపుకోవాలి.
- ఈ డ్రింక్ ని చల్లగా సర్వ్ చెయ్యాలి
No comments:
Post a Comment