August 31, 2015

BANANA FLOWER (AARATI PUVVU) VADA

Ingredients:
Roasted channa dal - 250 gms
Banana flowers - 2
Fresh coconut - 1/2 (grated)
Potatoes - 2
Green chillies -10-12 or as per taste
Salt to taste
Coriander leaves - small bunch (chopped)
Oil for frying

Method:

  • Coarsely grind channa dal.
  • Boil, peel and mash potatoes.
  • Finely chop banana flowers and wash 4-5 times.Boil them for few minutes. Drain and keep aside.
  • Finely chop green chillies and coriander leaves.
  • Now mix all the ingredients and 1 tbsp of oil to make vada's.
  • Heat oil and deep fry vada's few at a time until golden.
  • Serve hot.
 
                                                   అరటి  పువ్వు  వడలు 

కావలిసిన వస్తువులు:
వేయించిన సెనగ పప్పు - 250 గ్రా 
అరటి పువ్వులు - 2
పచ్చి కొబ్బరి - 1/2 (తురిమినది)
బంగాళా దుంపలు - 2
పచ్చి మిరపకాయలు - 10 లేదా సరిపడా 
ఉప్పు 
కొత్తిమీర - చిన్న కట్ట 
నూనె 

తయారీ:
  • సెనగ పప్పు  కొద్దిగా బరకగా పట్టుకోవాలి. 
  • బంగాళా దుంపలు ఉడికించి, చెక్కు తీసి ,మెత్తగా మెదుపుకోవాలి. 
  • అరటి పువ్వులు సన్నగా  తరిగి 4-5 సార్లు కడిగి కొద్దిగా ఉడికించుకోవాలి. నీళ్ళు వంచి పక్కన పెట్టుకోవాలి. 
  • ఇప్పుడు  అన్ని కలిపి ముద్దగా చేసుకోవాలి. 
  • నూనె బాగా కాగిన తరువాత కొద్దిగా తీసుకొని వడలగా వత్తుకొని ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • వీటిని వేడిగా తింటే బాగుంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0