August 27, 2015

KAKARAKAYA PACHCHI PULUSU

Ingredients:
Bitter gourd - 250 gms
Tamarind - lemon size
Jaggery -  as per taste
Salt to taste
Turmeric - 1/4 tsp
Curry leaves - few
Green chillies - 4 (chopped)
Red chillies -3-4 (broken)
Fenugreek seeds - 1/4 tsp
Mustard, cumin seeds - 1/4 tsp
Oil for frying

Method:

  • Cut bitter gourds into thin round slices.
  • Heat oil and deep fry gourd slices till crispy.
  • Extract thin juice from tamarind. Stir jaggery, salt, turmeric, curry eaves in juice.
  • Heat 1 tsp of oil, add red chillies, fenugreek, cumin, mustard and green chillies. Allow them to crackle.
  • Pour tamarind juice then add fried slices. Cook for few seconds.
  • Remove from flame.
  • Serve with rice.
                     
                                            కాకరకాయ పచ్చి పులుసు 

కావలిసిన వస్తువులు:
కాకర కాయలు - 250 గ్రా 
చింత పండు - నిమ్మకాయ అంత 
బెల్లం - సరిపడా 
ఉప్పు - సరిపడా 
పసుపు - 1/4 tsp 
కరివేపాకు - కొద్దిగా 
పచ్చి మిరపకాయలు - 4
ఎండు మిరపకాయలు - 4
మెంతులు - 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
నూనె 

తయారీ:
  • కాకర కాయలు కడిగి సన్నగా చక్రాలు కోసి నూనె లో ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • చింత పండు నానపెట్టి కొద్దిగా పలుచని రసం తీసుకొని అందులో పసుపు, ఉప్పు, బెల్లం, కరివేపాకు  వేసి పక్కన పెట్టుకోవాలి. 
  • కొద్దిగా నూనె తీసుకొని ఎండు మిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి వేసి వేగిన తరువాత చింత పండు పులుసు వెయ్యాలి. 
  • అందులో కాకరకాయ ముక్కలు వేసి దించి వెయ్యాలి. 
  • ఇది అన్నం లోకి బాగుంటుంది



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0