October 04, 2015

BLACK EYE PEA (BOBBARLU/ ALASANDALU) SUNDAL

Ingredients:
Black eyed peas - 250 gms
Onions - 200 gms
Green chillies - 10
Clove  - 1
Salt to taste
Turmeric - 1/4 tsp
Fresh coconut - 1/2 (grated)
Mustard seeds - 1/2 tsp
Coriander leaves - 1 tbsp
Curry leaves - few
Oil - 3 tbsp

Method:

  • Boil peas till tender but firm then drain the water completely.
  • Grind green chillies, salt and clove to make paste. Finely chop onions.
  • Heat the oil in a  pan, add mustard seeds, curry leaves and fry them till mustard crackles.
  • Add onions and fry them till soft but not brown; add chilli paste, boiled peas, turmeric and fry them for few minutes.
  • Lastly add grated coconut and coriander leaves. Fry them another two minutes.
  • Serve.

                          అలసందలుతో సుండల్ 

కావలిసిన వస్తువులు:
అలసందలు - 250 గ్రా 
ఉల్లిపాయలు - 200 గ్రా 
పచ్చి మిర్చి - 10

లవంగం - 1
ఉప్పు 
పసుపు - 1/4 tsp 

పచ్చి కొబ్బరి - 1/2 (తురిమినది)
ఆవాలు - 1/2 tsp 

కొత్తిమీర - 1 tbsp 

కరివేపాకు - కొద్దిగా  

నూనె - 3 tbsp 

తయారీ:
  • అలసందలు ఉడికించి నీళ్ళు వార్చి పక్కన పెట్టుకోవాలి. 
  • పచ్చి మిర్చి, ఉప్పు, లవంగం మెత్తగా నూరుకోవాలి. 
  • ఉల్లిపాయలు సన్నగా తరగాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేయించి అందులో ఉల్లిపాయలు వేసి వేయించాలి. 
  • అందులో మిర్చి ముద్దా, పసుపు, ఉడికించిన అలసందలు వేసి కొద్ది సేపు వేగనివ్వాలి. 
  • తరువాత కొబ్బరి, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించి దించుకోవాలి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0