October 04, 2015

HOW TO MAKE RED BEAN PASTE

Ingredients:
Red kidney beans (rajma) - 1 cup
Castor sugar - 3 tbsp 

Method:

  • Soak kidney beans overnight.
  • Drain and add fresh water in the morning and pressure cook till soft.
  • Mash the beans when cold and add castor sugar.
  • Mix well.
  • This paste is used for stuffing.
                         
                             రెడ్ బీన్స్ పేస్టు 

కావలిసిన వస్తువులు:
రెడ్ కిడ్నీ బీన్స్ - 1 కప్ 
కాస్టర్ షుగర్ - 3 చెంచాలు 

తయారీ:
  • కిడ్నీ బీన్స్ రాత్రి నానపెట్టి ఉదయం ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించాలి. 
  • చల్లారిన తరువాత మెత్తగా మెదిపి పంచదార కలపాలి. రెండు బాగా కలిసేలా కలపాలి 
  • ఈ పేస్టు చైనీస్ వంటకాలు లో ఉపయోగిస్తారు. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0