కాకరకాయ వరుగులు
కావాల్సిన వస్తువులు:
కాకర కాయలు - 1 కిలో
ఉప్పు - 2 పెద్ద చెంచాలు
పసుపు - 1/2 చెంచా
తయారీ:
కావాల్సిన వస్తువులు:
కాకర కాయలు - 1 కిలో
ఉప్పు - 2 పెద్ద చెంచాలు
పసుపు - 1/2 చెంచా
తయారీ:
- కాకరకాయలు కడిగి సన్నగా చక్రలవలె తరిగి, ఉప్పు, పసుపు, నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
- మూడు వంతులు ఉడికిన తరువాత దించి పక్కన పెట్టుకోవాలి.
- ఆరిన తరువాత వడకట్టి ఎండలో పెట్టుకోవాలి.
- 3-4 రోజులు ఎండలో ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకొని కావలిసినప్పుడు వేయించుకోవచ్చును.
- చాలా రోజులు నిల్వ ఉంటాయి
No comments:
Post a Comment