October 30, 2015

KHOYA KAJJIKAYALU

Ingredients:
Coconut - 1
Jaggery - 250 gms
Sweetened khoya - 250 gms
Cardamom powder -  pinch

Method:

  • Grate coconut and jaggery. Mix jaggery and coconut and cook on medium flame, stirring constantly.
  • When the mixture forms a ball remove from flame.
  • When slightly cool, grind the mixture to a paste.
  • Knead khoya well. Add cardamom powder. Make into small puris of medium thickness.
  • Place filling in centre, fold over to make round shape.
  • They are ready to serve. This sweet keeps for as long as 15- 20 days.

         కోవా కజ్జికాయలు 

కావలిసిన వస్తువులు:
కొబ్బరి కాయ - 1
బెల్లం - 250 గ్రా 
కోవా - 250 గ్రా 
ఏలకుల పొడి - చిటికెడు 

తయారీ:
  • కొబ్బరి, బెల్లం తురుమి రెండు కలిపి పొయ్యి మీద పెట్టి గట్టిపడేవరకు ఉడికించాలి. 
  • దించి చల్లారిన తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. 
  • కోవాను గట్టిగా మర్దన చేసి ఏలకుల పొడి వేసి బాగా కలుపుకొని చిన్న పూరిలుగా చేసుకోవాలి. అందులో కొబ్బరి మిశ్రమం కొద్దిగా పెట్టి గుండ్రంగా చుట్టుకోవాలి. 
  • ఇవి 15-20 రోజులు నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0