October 29, 2015

LIVER CURRY

Ingredients:
Liver  - 500 gms
Onions - 2 (finely sliced)
Coriander powder - 1 1/2 tsp
Ginger paste - 1 tsp
Garlic paste - 1 tsp
Red chilli powder - 1 tsp
Turmeric - 1/2 tsp
Salt to taste
Curd - 3/4 cup
Oil - 1/2 cup
Mint leaves -  few

Method:

  • Remove membranes from liver. Wash well and cut liver in 1" * 1/2" pieces.
  • Mix ginger, garlic, red chilli powder, turmeric, salt and curd with liver and leave to marinate for 30 minutes.
  • Heat oil and fry onions brown. Add liver, saute well till water dries..
  • Add coriander and continue to saute for a few minutes.
  • Add enough water and simmer on a slow fire till the liver is cooked. Keep about 1 cup gravy.
  • Garnish with mint leaves.
  • Remove from heat and serve with puri, chapati or paratha.


 లివర్ కర్రీ 

కావలిసిన వస్తువులు:
మటన్ లివర్ - 500 గ్రా 
ఉల్లిపాయలు - 2
ధనియాల పొడి - 1 1/2 tsp 
అల్లం పేస్టు - 1 tsp 
వెల్లులి పేస్టు - 1 tsp 
కారం - 1 tsp 
పసుపు - 1/2 tsp 
ఉప్పు 
పెరుగు - 3/4 కప్ 
నూనె - 1/2 కప్ 
పుదినా - కొద్దిగా 

తయారీ :
  • లివర్ కడిగి  ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. 
  • ఉప్పు, అల్లం, వెల్లులి ముద్దా, పసుపు, కారం, పెరుగు ఒక గిన్నిలో కలుపుకొని అందులో లివర్ ముక్కలు వేసి బాగా కలిపి అరగంట నానపెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయున్చుకోవాలి. 
  • అందులో లివర్ ముక్కాల మిశ్రమం వేసి తడి ఇగిరే వరకు వేయున్చుకోవాలి. 
  • ధనియాల్ పొడి వేసి వేగిన తరువాత సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి కూర ఉడికేవరకు ఉంచి దించుకోవాలి. 
  • అందులో పుదినా వేసి వడ్డించుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0