October 06, 2015

ONION DOSA

Ingredients:
Rice flour - 1 cup
Wheat flour - 1/2 cup
Maida - 1/2 cup
Besan - 1/4 cup
Sour curd - 1 cup
Onions - 3 (large)
Green chillies - 8
Mustard seeds - 1 tsp
Asafoetida -  a pinch
Baking soda - a pinch
Salt to taste
Curry leaves - few (chopped)
Oil

Method:

  • Mix all the flours with curd, soda and salt and keep aside.
  • Finely chop onions and green chillies.
  • Heat 1 tbsp of oil in a pan, add mustard and asafoetida.asafoetida. Fry them
  • Add chopped onion, green chillies and curry leaves; fry them till onions are soft and golden.
  • Remove from flame and let it cool.
  • Mix this in flour mixture and add sufficient water for making dosa.
  • Heat the dosa pan, pour ladleful of batter and spread evenly to make thin dosa. Apply little oil around dosa.
  • Cook both sides and serve hot with chutney.

                                         ఉల్లిపాయ దోసె 

కావలిసిన వస్తువులు:
బియ్యం పిండి - 1 కప్ 
గోధుమ పిండి - 1/2 కప్ 
మైదా - 1/2 కప్ 
సెనగ పిండి - 1/4 కప్ 
పుల్ల పెరుగు - 1 కప్ 
పెద్ద ఉల్లిపాయలు - 3
పచ్చి మిరపకాయలు - 8
ఆవాలు - 1 చెంచా 
ఇంగువ - చిటెకెడు 
బేకింగ్ సోడా - చిటికెడు 
కరివేపాకు - కొద్దిగా 
ఉప్పు 
నూనె 

తయారీ:
  • ఒక గిన్నిలో పిండిలన్నింటిని వేసి పెరుగు, సోడా, ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు  సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • బాణలిలో 1 పెద్ద చెంచా నూనె వేసి ఆవాలు, ఇంగువ వేయించాలి. 
  • అందులో ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు  వేసి వేయున్చుకోవాలి. 
  • పొయ్యి మీద నుంచి దించి చల్లారిన తరువాత పిండిలో కలిపి సరిపడా నీళ్ళు పోసుకోవాలి . 
  • దోసె పెనం వేడి చేసి అందులో గరిటెడు పిండి పోసి పలుచని దోసె వేసుకోవాలి. కొద్దిగా నూనె కూడా వేసి రెండు వేపుల కాల్చుకొని వేడిగా వడ్డించాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0