Skip to main content

PULIHORA WITH TENDER TAMARIND LEAVES (CHINTA CHIGURU PULIHORA)

Ingredients:
Rice - 3 cups
Tender tamarind leaves - 1 cup (cleaned and stems removed)
Roasted channa dal powder - 2 tbsp
Green chillies - 12
Salt to taste
Turmeric - 1/2 tsp
Urad dal- 2 tsp
Channa dal- 2 tsp
Mustard seeds - 1/2 tsp
Oil - 3 tbsp
Curry leaves - few

Method:

  • Wash and cook rice with enough water until done. Transfer to broad vessel and let it cool.
  • Grind green chillies and salt to make paste.
  • Heat the oil in kadai, add urad dal, channa dal, mustard and curry leaves.
  • Add chilli paste and tamarind leaves; fry for 1-2 minutes. Switch off the flame then add turmeric and roasted gram flour. Mix well.
  • Pour this over rice and mix well.
  • Serve.

చింత చిగురు పులిహోర 

కావలిసిన వస్తువులు:
బియ్యం - 3 కప్ 
చింత చిగురు - 1 కప్ 
పుట్నాల పొడి - 2 tbsp 
పచ్చి మిర్చి - 12
ఉప్పు 
పసుపు - 1/2 tsp 
మినపప్పు- 2 tsp 
సెనగ పప్పు - 2 tsp 
ఆవాలు - 1/2 tsp 
నూనె  - 3 tbsp 
కరివేపాకు -  కొద్దిగా 

తయారీ:
  • బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి అన్నం వండి పళ్లెంలో ఆరపెట్టుకోవాలి. 
  • పచ్చిమిర్చి, ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. 
  • అందులో మిర్చి ముద్ద, చింత చిగురు వేసి ఒక నిమిషం వేగనిచ్చి దించుకోవాలి. 
  • అందులో పుట్నాల పొడి, పసుపు వేసి బాగా కలిపి అన్నంలో వేసి కలుపుకోవాలి.  
  • ఇది రుచిగా ఉంటుంది. 



Post a Comment

Popular posts from this blog

Names of Indian Fruits in English & Telugu

Sl.No English Telugu 1 Muskmelon kharbuja (ఖర్బుజ) 2 Banana Aarati pandu (ఆరటి పండు) 3 Pineapple Anasa (అనాస) 4 Jackfruit Panasa pandu (పనస పండు) 5 Papaya

Names of Indian Vegetables in English & Telugu

Sl.No English Telugu 1 Snakegourd Potlakaya (పొట్లకాయ) 2 Brinjal Vankaya (వంకాయ) 3 Yam Kanda (కంద) 4 Bottlegourd

Names of Indian Spices & Lentils in English & Telugu

Sl.No English Telugu 1 Green Ginger Allam(అల్లం) 2 Garlic Velluli (వెల్లులి) 3 Mustard seeds Aavalu (ఆవాలు) 4 Cumin Seeds Cumin Seeds (జీలకర్ర)  5 Poppy Seeds Gasagasalu (గసగసాలు)