December 10, 2015

GULAB JAMUN

       గులాబ్ జామ్ 

కావలిసిన వస్తువులు :
నెయ్యి - 250 గ్రా 
పాలు - 1 లీటర్ 
పంచదార - 500 గ్రా 
మైదా - 2 tbsp 
బొంబాయి రవ్వ - 1 tbsp 
పెరుగు - 1 tbsp 
బేకింగ్ సోడా - చిటికెడు 

తయారీ:

  • పాలు తీసుకొని దళసరి గిన్నిలో పోసి సన్నని సెగ మీద కోవా తయారు చేసుకోవాలి. 
  • పంచదారలో ఒక గ్లాస్ నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి. 
  • ఒక గిన్నిలో కోవా, మైదా, రవ్వ, పెరుగు, సోడా అన్ని వేసి బాగా మర్దన చేసుకోవాలి. 
  • ఈ పిండిని చిన్న చిన్న ఉండు చేసుకొని నేతిలో సన్నని సెగ మీద వేయున్చుకోవాలి. 
  • వేగిన ఉండలు పంచదార పాకంలో వేసి కొద్దిసేపు పాకంలో నానిన తరువాత తీసి పక్కన ప్లేటులో పెట్టుకోవాలి. 
  • చల్లగా తింటే చాలా బాగుంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0