January 22, 2016

RIPE BITTER GOURD CHUTNEY (PANDINA KAKARA KAYALATO PACHCHADI)

Ingredients:
Ripe bitter gourd - 250 gms
Tamarind - 200 gms
Jaggery - 150 gms
Dry red chillies -70 gms
Dry coconut - 50 gms
Salt - 1 tbsp
Turmeric - 1/2 tsp
Garlic cloves - 6
Cumin seeds - 1/2 tsp
Oil - 1 tbsp

For Talimpu:
Oil - 2 tbsp
Mustard seeds - 1/2 tsp
Curry leaves - few

Method:

  • Wash and cut bitter gourd into pieces.
  • Heat oil in a pan, add gourd pieces and cook in low flame till they are tender.
  • Remove from the flame and let it warm.
  • Grind all the ingredients together to make chutney.
  • Taste for seasoning; add salt if necessary.
  • Heat oil for talimpu; add mustard and curry leaves; allow them to crackle.
  • Switch off the flame. Stir the chutney in the same kadai.
  • Serve with rice.

        పండు కాకరకాయలతో పచ్చడి 

కావలిసిన వస్తువులు:
పండు కాకర కాయలు : 250 గ్రా 
చింత పండు - 200 గ్రా 
బెల్లం - 150 గ్రా 
ఎండు మిరపకాయలు - 70 గ్రా 
ఉప్పు - 1 చెంచా 
పసుపు - 1/2 tsp 
ఎండు కొబ్బరి - 50 గ్రా 
నూనె - 1 చెంచా 

తాలింపు:
నూనె - 2 చెంచాలు 
ఆవాలు - 1/2 tsp 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:
  • కాకర కాయలు కడిగి ముక్కలు కోసి 1 చెంచా నూనె బాణలిలో పోసి కాగిన తరువాత వేయున్చుకోవాలి. 
  • ముక్కలు వేగిన తరువాత దించి కొద్దిగా చల్లరిన  తరువాత అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • తాలింపుకు నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగిన తరువాత సెగ తీసేసి అందులో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. 
  • ఇది అన్నంలోకి బాగుంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0