February 19, 2016

PESARA PUNUGULU (MOONG DAL PAKODI)

Ingredients:
Split moong dal with skin - 500 gms
Green chillies - 50 gms
Ginger -  small piece
Cumin seeds - 1 tsp
Salt to taste
Oil for frying

Method:

  • Soak moong dal for 3 hour. Wash and drain the water completely.
  • Grind ginger and green chilli to make paste.
  • Grind moong dal without water; add ginger chilli paste, cumin seeds and salt in the last and grind once again for 2-3 minutes.
  • Heat the oil in kadai, drop small lemon size balls in hot oil and fry till golden brown.
  • Serve hot or cold with chutney.


    పెసర పునుగులు 
కావలిసిన వస్తువులు:
పొట్టు పెసర పప్పు  - 500 గ్రా 
పచ్చి మిర్చి - 50 గ్రా 
అల్లం - చిన్న ముక్క 
జీలకర్ర - 1 చెంచా 
ఉప్పు 
నూనె 

తయారీ:
  • పెసర పప్పు 3 గంటలు నానపెట్టి,  శుబ్రంగా కడిగి నీళ్ళు వంచి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • అల్లం, మిర్చి రుబ్బి పిండిలో వేసి ఉప్పు జీలకర్ర కలిపి రెండు ని" లు రుబ్బుకోవాలి. 
  • పిండిని గిన్నిలోకి తీసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి, కాగిన తరువాత నిమ్మకాయంత ఉండలు వేసి ఎర్రగా వేయించాలి. 
  • వీటిని పచ్చడితో సర్వ్ చేయండి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0