February 18, 2016

PULLA KARAPPUSA

Ingredients:
Besan - 1 glass
Rice flour - 1 glass
Sour buttermilk - 2 cups
Ajwain powder - 1 tsp
Salt and chilli powder to taste
Oil for deep frying

Method:

  • Sieve besan and rice four. Add ajwain, salt and chilli powder. Mix well
  • Add one table spoon of hot oil and enough butter milk to make hard dough.
  • Heat the oil in kadai, take some dough and put it in karappusa pressing mold and press it in hot oil.
  • Fry both sides until golden. 
  • Do the same process with remaining dough.
  • Let it cool and store in airtight container.

             పుల్ల కారప్పూస 

కావాల్సిన వస్తువులు :
సెనగ పిండి - 1 గ్లాస్ 
బియ్యం పిండి - 1 గ్లాస్ 
పుల్ల మజ్జిగ - 2 cups 
వాము పొడి - 1 tsp 
ఉప్పు, కారం సరిపడా 
నూనె 

తయారీ:
  • సెనగ పిండి, బియ్యం పిండి రెండు కలిపి జల్లించుకోవాలి. 
  • అందులో వాము, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక చెంచా వేడి నూనె, సరిపడా మజ్జిగ పోసి గట్టిగ కలుపుకోవాలి. 
  • బాణలిలో నూనె పోసి వేడి ఎక్కిన తరువాత కొద్దిగా పిండి తీసుకొని, కారప్పూస చట్రంలో పెట్టి వేడి నూనెలో వత్తాలి. 
  • దానిని రెండు వేపుల బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా అలాగే చేసుకోవాలి. 
  • చల్లారిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0