March 29, 2016

GORUCHIKKUDU KAYALA (CLUSTER BEAN) VADIYALU

Ingredients:
Cluster beans - 500gms
Moong dal with husk - 1 kg
Salt - 100 gms
Green chillies- 250 gms
Garlic pods - 2


Method:

  • Wash and cut beans into small pieces. Grind the pieces coarsely.
  • Soak moong dal for 4 hours. Wash and remove the husk.
  • Grind moong dal, garlic, salt and chillies. When it is half done; add beans and grind again to make thick batter.
  • Take lemon size batter, press it in vada size in plastic sheet.
  •  Do the same with remaining batter.
  • Dry them directly to the sunlight till completely dry or 3-4 days.
  • Store in airtight container.
గోరుచిక్కుడు కాయల వడియాలు

కావలిసిన వస్తువులు:
గోరుచిక్కుడు కాయలు -500 గ్రా 
పొట్టు పెసర పప్పు  - 1 kg 
ఉప్పు - 100 గ్రా 
పచ్చి మిరపకాయలు - 250 గ్రా 
వెల్లులి పాయలు - 2

తయారీ:
  • గోరుచిక్కుడు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా నూరి పక్కన పెట్టుకోవాలి. 
  • పెసర పప్పు 4  గంటలు నానపెట్టి పొట్టు కడిగి పప్పు, మిరపకాయలు, వెల్లులి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. సగంలో చిక్కుడుకాయలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • పిండి గట్టిగ ఉండాలి. 
  • కొద్దిగా పిండి తీసుకొని ప్లాస్టిక్ షీట్ మీద గారెల మందంలో అద్దుకోవాలి. 
  • చెయ్యి తడుపుకుంటూ మిగిలిన పిండి కూడా అదేవిధంగా చేసి అన్నింటిని ఎండలో 3-4 రోజులు ఎండపెట్టుకోవాలి. 
  • బాగా ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0