Ingredients:
Green chillies - 50 gms
Lemons juice - 1/2 cup
Turmeric - 1/2 tsp
Salt to taste
Method:
నిమ్మ రసంలో పచ్చి మిరపకాయలు
కావలిసిన వస్తువులు:
పచ్చి మిరపకాయలు - 50 గ్రా
నిమ్మ రసం - 1/2 కప్
పసుపు - 1/2 tsp
ఉప్పు
తయారీ:
Green chillies - 50 gms
Lemons juice - 1/2 cup
Turmeric - 1/2 tsp
Salt to taste
Method:
- Wash, pat dry and remove the stems.
- Prick the green chillies with needle.
- Take one dry glass bowl, put green chillies, salt, turmeric and lemon juice. Mix well and keep aside for one day.
- Serve as side dish with dal and rice.
నిమ్మ రసంలో పచ్చి మిరపకాయలు
కావలిసిన వస్తువులు:
పచ్చి మిరపకాయలు - 50 గ్రా
నిమ్మ రసం - 1/2 కప్
పసుపు - 1/2 tsp
ఉప్పు
తయారీ:
- పచ్చి మిరపకాయలు కడిగి తొడిమలు తీసి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి.
- పిన్నిస్ తో కానీ సూదితో కానీ గాట్లు పెట్టుకోవాలి.
- పొడిగా ఉన్న జాడిలో కానీ, గాజు గిన్నిలో పచ్చి మిరపకాయలు, ఉప్పు, పసుపు, నిమ్మ రసం వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక రోజు ఉరనివ్వాలి.
- ఈ మిరపకాయలు అన్నం, పప్పు కూరతో నంజుకుంటే బాగుంటుంది
No comments:
Post a Comment