Ingredients:
Dry red chillies - 250 gms
Garlic pod - 1
Dry curry leaves - few
Cumin seeds - 2 tsp
Fenugreek seeds - 1 tsp
Tamarind - small lemon size
Salt to taste
Ghee - 2 tsp
Method:
Dry red chillies - 250 gms
Garlic pod - 1
Dry curry leaves - few
Cumin seeds - 2 tsp
Fenugreek seeds - 1 tsp
Tamarind - small lemon size
Salt to taste
Ghee - 2 tsp
Method:
- Heat the ghee in kadai, add red chillies, fenugreek seeds, cumin seeds and half of garlic.Fry them till aroma comes and chillies are crunchy.
- Grind them to make powder then add tamarind, salt and remaining garlic and curry leaves.
- Grind once again to make powder.
- Store in airtight container.
- Serve with steamed rice with ghee or with idli or dosa
కారప్పొడి
కావలిసిన వస్తువులు:
ఎండు మిరపకాయలు - 250 గ్రా
వెల్లులి పాయ - 1
కరివేపాకు - కొద్దిగా
ఆవాలు - 2 tsp
మెంతులు - 1 tsp
చింతపండు - చిన్న నిమ్మకాయంత
ఉప్పు
నెయ్యి - 2 tsp
తయారీ:
- బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు మిర్చి, మెంతులు, ఆవాలు, సగం వెల్లులిపాయ వేసి బాగా వేయుంచుకోవాలి.
- వేగిన తరువాత వీటిని మెత్తగా పొడి చేసుకొని అందులో చింత పండు, కరివేపాకు, మిగిలిన వెల్లులి, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
- ఇది వేడి అన్నం, నెయ్యితో గాని ఇడ్లి, దోస లోకి చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment