Ingredients:
Large brinjal - 1
Tamarind - lemon size
Onion - 1 small (chopped)
Green chillies - 4-5 (chopped)
Coriander leaves - 1 tbsp (chopped)
Jaggery - 1 tbsp or as per taste
Salt to taste
Turmeric - 1/4 tsp
For Talimpu:
Oil- 2 tsp
Red chillies - 2 (broken)
Fenugreek seeds - 1/8 tsp
Mustard & cumin seeds - 1/4 tsp
Asafoetida - a pinch
Curry leaves - few.
Method:
Large brinjal - 1
Tamarind - lemon size
Onion - 1 small (chopped)
Green chillies - 4-5 (chopped)
Coriander leaves - 1 tbsp (chopped)
Jaggery - 1 tbsp or as per taste
Salt to taste
Turmeric - 1/4 tsp
For Talimpu:
Oil- 2 tsp
Red chillies - 2 (broken)
Fenugreek seeds - 1/8 tsp
Mustard & cumin seeds - 1/4 tsp
Asafoetida - a pinch
Curry leaves - few.
Method:
- Wash, pat dry and apply little oil to the brinjal. Roast brinjal directly putting it on stove or roast in oven until soft. Remove the outer layer and mash coarsely.
- Soak the tamarind in water and extract thick juice.
- In a bowl, add tamarind juice, jaggery powder, salt, turmeric, onions, chillies and coriander leaves. Mix well.
- Then add mashed brinjal. Mix well.
- Heat the oil, add all talimpu ingredients; fry them till mustard crackles.
- Pour this over chutney and close with lid for 5 minutes. After that mix and serve with rice.
వంకాయ పులుసు పచ్చడి
కావలిసిన వస్తువులు:
పెద్ద వంకాయ - 1
చింత పండు - నిమ్మకాయంత
ఉల్లిపాయ - 1 చిన్నది (సన్నగా తరుగుకోవాలి)
పచ్చి మిర్చి - 4-5 (సన్నగా తరుగుకోవాలి)
కొత్తిమీర - 1 tbsp
బెల్లం - 1 tbsp
ఉప్పు
పసుపు - 1/4 tsp
తాలింపు:
నూనె - 2 tsp
ఎండు మిర్చి -2
మెంతులు - 1/8 tsp
ఆవాలు , జీల కర్ర - 1/4 tsp
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - కొద్దిగా
తయారీ:
- వంకాయ కడిగి, తుడిచి, నూనె రాసి పొయ్యి మీద పెట్టి కానీ, ఓవెన్ లో కానీ మెత్తగా కాల్చుకోవాలి.
- ఆరిన తరువాత ఫై తోలు తీసి ముద్దగా చేసుకోవాలి.
- చింత పండు నానపెట్టి చిక్కటి రసం తీసుకోవాలి.
- ఒక గిన్నిలో చింత పండు రసం, ఉప్పు, బెల్లం, పసుపు, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి.
- అందులో వంకాయ గుజ్జు వేసి కలిపి పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె పోసి, తాలింపు వస్తువులు వేసి వేగిన తరువాత పచ్చడి మీద పోసి 5 ని లు మూత పెట్టుకోవాలి. తాలింపు పచ్చడికి పట్టి మంచి వాసన వస్తుంది.
- ఇది వేడి అన్నంలోకి బాగుంటుంది
No comments:
Post a Comment