June 24, 2016

MINAPA ROTTI

Ingredients:
Urad dal - 1 cup
Rice Rawa - 1 cup
Salt to taste
Ghee/ Oil

Method:

  • Soak urad dal for 2-3 hours. Wash and grind to make smooth batter by adding enough water.
  • Wash rawa and mix in batter. Add salt and mix well.
  • Heat the pan, add ghee/ oil, pour batter to make thick pancake.
  • Cover with plate and cook on very low flame till done.
  • Turn and cook other side.
  • Serve with chutney.

    మినప రొట్టె 
కావలిసిన వస్తువులు:
మినప పప్పు - 1 కప్ 
బియ్యం రవ్వ - 1 కప్ 
ఉప్పు 
నూనె/ నెయ్యి 

తయారీ:
  • మినపప్పు 2-3 గంటలు నానపెట్టి కడిగి మెత్త్తగా రుబ్బుకోవాలి. 
  • బియ్యపురవ్వ కడిగి పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. 
  • బాణలిలో నూనె వేసి పిండిఎక్కువగా   లావు రొట్టె వచ్చేలాగా వేసుకోవాలి. 
  • దీనిని సన్నని సెగ మీద మూత పెట్టి ఎర్రగా కాలేవరకు కాల్చిన తరువాత రెండు వేపు కూడా కాల్చుకోవాలి. 
  • ఇది పచ్చడితో నంజుకొని తింటే చాలా బాగుంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0