June 27, 2016

NATU KODI KOORA (COUNTRY CHICKEN CURRY)

Ingredients:
Chicken  - 1
Ginger garlic paste - 1 1/2 tsp
Turmeric - 1 tsp
Salt to taste
Onions - 4-5 (chopped)
Green chillies - 4
Poppy seeds - 3 tsp
Cumin seeds - 2 tsp
Garam masala - 1/2 tsp
Red chillies -6
Fenugreek seeds - 1 tsp
Mustard seeds - 1 tsp
Ripe red chillies - 4
Coriander leaves - small bunch
Lemon juice - 1 tbsp
Oil -100 gms

Method:

  • Marinate chicken pieces with salt, turmeric and ginger garlic paste for 30 minutes.
  • Heat the oil in kadai, add chopped onion, green chillies and chicken pieces.
  • Close the lid and cook in low flame until the pieces are tender.
  • Dry roast poppy seeds, cumin seeds, garam masala and dry red chillies. Grind them to make fine paste adding enough water.
  • Add this to the curry.
  • Grind fenugreek and mustard to make powder.
  • Slit the ripe chillies; add to the curry along with fenugreek and mustard powder.
  • Close the lid and cook another 10 minutes in low flame.
  • Lastly garnish with coriander leaves and lemon juice.

నాటు కోడి కూర 

కావలిసిన వస్తువులు:
నాటు కోడి - 1
ఉప్పు 
పసుపు - 1 tsp 
అల్లం వెల్లులి ముద్ద - 1 1/2 tsp 
ఉల్లిపాయలు - 4-5 (తరిగినవి)
పచ్చి  మిరపకాయలు - 4
మసాలా ముద్ద:
గసగసాలు - 3 tsp 
జీలకర్ర - 2 tsp 
గరం మసాలా -1/2 tsp 
ఎండు మిరపకాయలు -6

పొడి మసాల:
ఆవాలు - 1 tsp 
మెంతులు - 1 tsp 

పండు మిరపకాయలు - 4
కొత్తిమీర - 1 కట్ట 
నూనె - 100గ్రా 
నిమ్మ రసం - 1 tbsp 

తయారీ:
  • కోడి ముక్కలకి పసుపు, ఉప్పు, అల్లం, వెల్లులి ముద్ద పట్టించి అరగంట నాననివ్వాలి. 
  • బాణలిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కోడి ముక్కలు వేసి మూత పెట్టి సన్నని సెగ మీద ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి. 
  • మసాలా ముద్ద కొరకు పై వస్తువులు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని కూరలో కలిపి ఉడికించుకోవాలి. 
  • ఆవాలు, మెంతులు పొడి కొట్టి, కూర లో పండు మిర్చితో పాటు వేసి సన్నని సెగ మీద 10 ని ఉడికించాలి. 
  • చివరకు కొత్తిమీర, నిమ్మ రసం కలిపి దించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0