July 14, 2016

GREEN CHILLI PICKLE - 2

Ingredients:
Green chillies - 3 cups
Tamarind - 1 cup
Salt - 1/2 cup
Jaggery - 3/4 cup
Fenugreek seeds - 1 tsp
Mustard seeds - 3 tsp
Turmeric - 1 tsp
Asafoetida -  a pinch

For Talimpu:
Oil - 1/2 cup
Fenugreek seeds -  1 tsp
Mustard seeds - 1 tsp
Curry leaves - few
Asafoetida - a pinch

Method:

  • Fry fenugreek seeds, asafoetida  and mustard seeds in 1 tsp of oil. Remove and grind to make powder.
  • Wash and wipe green chillies with dry cloth. Grind green chillies along with tamarind, jaggery, salt and turmeric to make paste.Add little water if necessary. . Transfer to a bowl.
  • Clean the jar with some water and add this water to ground paste.
  • Heat the oil in kadai, add all talimpu ingredients and fry till mustard crackles.
  • Add ground chilli paste along with water and cook until the pickle is thick.
  • Switch off the flame and let it cool.
  • Add spice powder and mix well.
  • Store in dry jar. 

పచ్చి మిర్చి నిల్వ పచ్చడి 

కావలిసిన వస్తువులు:
పచ్చి మిర్చి -3 కప్స్ 
చింత పండు - 1 కప్ 
ఉప్పు - 1/2 కప్ 
బెల్లం - 3/4 కప్ 
పసుపు - 1 tsp 
ఆవాలు - 3 tsp 
మెంతులు - 1 tsp 
ఇంగువ - చిటికెడు 

తాలింపు:
నూనె - 1/2 కప్ 
మెంతులు- 1 tsp 
ఆవాలు - 1 tsp 
కరివేపాకు 
ఇంగువ - చిటికెడు 

తయారీ:
  • ఒక tsp నూనెలో మెంతులు, ఆవాలు, ఇంగువ వేయించి పొడి కొట్టుకోవాలి
  • మిరపకాయలు కడిగి పొడి బట్టతో తుడిచి చింతపండు, బెల్లం, ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • పచ్చడి గిన్నిలోకి తీసుకొన్న తరువాత రోలు కడిగిన నీళ్లు కూడా పోసి కలిపి పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేయుంచుకోవాలి. 
  • అందులో నూరిన ముద్ద వేసి దగ్గర పడేవరకు ఉడికించుకోవాలి. 
  • ఉడికిన తరువాత దించి చల్లారియా తరువాత పొడి వేసి బాగా కలిపి పొడి జాడీలోకి పెట్టుకోవాలి. 
  • ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది . 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0