July 06, 2016

MAHANI

Ingredients:
Moong dal - 1/2 cup
Green chillies -2 (chopped)
Mint - 1 tbsp (chopped)
Sugar - 1/2 tbsp
Lemon juice - 1-2 tsp
Onion - 1 (chopped)
Water - 2 1/2 cups
Salt to taste
Taamarind paste - 2 tbsp (dissolved in 3 cups of water)

Method:

  •  Boil dal in 2 1/2 cups of water till soft, When done, sieve it through a strainer.
  • Add tamarind water, mint, green chillies, salt, sugar and onion.
  • Cook in low flame for 30 minutes and bring to the boil or till it is slightly thick, stirring occasionally.
  • Serve hot with boiled rice.

మహాని 


కావలిసిన వస్తువులు:
పెసర పప్పు - 1/2 కప్ 
పచ్చి మిరపకాయలు - 2
ఉల్లిపాయ - 1
పుదీనా - 1 tbsp  
పంచదార - 1/2 tbsp 
నిమ్మ రసం - 1-2 tsp 
నీళ్లు - 2 1/2 కప్స్ 
ఉప్పు 
చింతపండు గుజ్జు - 2 tbsp (3 కప్పుల నీళ్లలో కలపాలి)

తయారీ:
  •  పెసర పప్పు 2 1/2 కప్స్ నీళ్లలో మెత్తగా ఉడికించి వడకట్టుకోవాలి. 
  • అందులో చింతపండు గుజ్జు, ఉప్పు,పుదీనా, పచ్చి మిర్చి, తరిగిన ఉల్లిపాయ, పంచదార వేసి అరగంట సన్నని సెగ మీద కొద్దిగా చిక్కపడేవరకు ఉంచి దించుకోవాలి. 
  • ఇది అన్నంలోకి బాగుంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0