Skip to main content

CABBAGE RICE

Ingredients:
Rice - 500 gms
Cabbage - 250 gms
Onions - 2
Green peas - 1/2 cup
Turmeric - 1/4 tsp
Salt to taste
Cloves - 4
Oil - 4-5 tbsp

For Spice paste:
 Onions - 2
Garlic cloves - 15
Ginger - small piece
Cloves -6
Cinnamon sticks - 2-3
Coriander leaves - small bunch

Method:

  • Grind all the ingredients to make fine paste.
  • Finely chop cabbage and onions.
  • Wash and soak the rice for 15 minutes.
  • Heat the oil i thick bottom pan, add cloves and fry it.
  • Add chopped onions and fry until light brown.
  • Add ground paste and fry till oil floats.
  • Then add peas, cabbage, salt and turmeric. Cook for 3-4 minutes.
  • Add rice and stir well.
  • Add enough water and close the lid. Cook until rice is done.
  • Serve with raita.

క్యాబేజీ రైస్ 

కావలిసిన వస్తువులు:
బియ్యం - 500 గ్రా 
క్యాబేజీ - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
బఠాణి  - 1/2 కప్ 
పసుపు - 1/4 tsp 
ఉప్పు 
నూనె - 4-5 tbsp 
లవంగాలు - 4

మసాలా ముద్ద:
ఉల్లిపాయలు - 2
వెల్లులి రేకలు - 15
అల్లం - చిన్న ముక్క 
లవంగాలు - 6
దాల్చిన చెక్క - 2-3 ముక్కలు 
కొత్తిమీర - చిన్న కట్ట 

తయారీ:
  • మసాలా ముద్ద కి కావలిసిన వస్తువులు అన్ని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. 
  • బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయలు,క్యాబేజీ  సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • పెద్ద గిన్నిలో నూనె వేడి చేసి లవంగాలు వెయ్యాలి.  ఆవి వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి దోరగా వేయుంచుకోవాలి. 
  • అందులో మాసాల ముద్ద వేసి పచ్చి వాసన పొయ్యేవరకు వేయుంచుకోవాలి. 
  • అందులో క్యాబేజీ, బఠాణి, పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. 
  • బియ్యం కూడా వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసి అన్నం ఉడికించుకోవాలి. 
  • ఇది ఉల్లిపాయ పెరుగు చట్నీతో బాగుంటుంది. 



Post a Comment

Popular posts from this blog

Names of Indian Fruits in English & Telugu

Sl.No English Telugu 1 Muskmelon kharbuja (ఖర్బుజ) 2 Banana Aarati pandu (ఆరటి పండు) 3 Pineapple Anasa (అనాస) 4 Jackfruit Panasa pandu (పనస పండు) 5 Papaya

Names of Indian Vegetables in English & Telugu

Sl.No English Telugu 1 Snakegourd Potlakaya (పొట్లకాయ) 2 Brinjal Vankaya (వంకాయ) 3 Yam Kanda (కంద) 4 Bottlegourd

Names of Indian Spices & Lentils in English & Telugu

Sl.No English Telugu 1 Green Ginger Allam(అల్లం) 2 Garlic Velluli (వెల్లులి) 3 Mustard seeds Aavalu (ఆవాలు) 4 Cumin Seeds Cumin Seeds (జీలకర్ర)  5 Poppy Seeds Gasagasalu (గసగసాలు)