Skip to main content

FISH CUTLET

Ingredients:
Fish - 1 kg
Onions - 2
Green chillies - 5-6
Salt to taste
Turmeric - 1 tsp
Chilli powder - 2 tsp
Ginger -1" piece
Garlic pod- 1
Cumin seeds - 2 tsp
Coriander leaves  -  small bunch
Egg - 1
Oil - 1 cup

Method:

  • Boil fish pieces in enough water with salt, turmeric and chilli powder.
  • When the water is completely absorbed, cool the pieces; mash and remove the black layer and deboned.
  • Grind ginger, garlic and green chillies to make paste.
  • Heat the 2 tbsp of oil, add chopped onions, green chillies and ginger paste. Fry until lightly brown.
  • Add fish pieces and mix well.
  • Remove from flame; then add chopped coriander and beaten egg.
  • Mix well and make balls and flatten them to make cutlets.
  • Heat half cup of oil, fry two pieces at a time till golden brown.
  • Serve hot or cold with rice and sambar as side dish.


 చేపల పులుసు 

కావలిసిన వస్తువులు:
చేపలు (బొచ్చె/కోరమీను) - 1 కిలో 
ఉల్లిపాయలు - 2
పచ్చి  మిర్చి -5-6
ఉప్పు 
పసుపు - 1 tsp 
కారం - 2 tsp 
అల్లం - 1" ముక్క 
వెల్లులి- 1
జీలకర్ర- 2 tsp 
కొత్తిమీర - చిన్న కట్ట 
గుడ్డు - 1
నూనె - 1 కప్ 

తయారీ:
  • చేప కడిగి పసుపు, ఉప్పు, కారం వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. 
  • ఉడికిన ముక్క ఆరిన తరువాత చిదిపి ఫై నల్లని పోర, ముళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి. 
  • అల్లం, వెల్లులి, జీలకర్ర కలిపి మెత్తగా నూరుకోవాలి. 
  • బాణలిలో 2 tbsp నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం ముద్ద వేసి బాగావేయుంచుకోవాలి. 
  • అందులో చేప ముద్ద వేసి కలిపి దించుకోవాలి. 
  • అందులో గుడ్డు, కొత్తిమీర వేసి కలిపి ఉండలు చేసి కట్లెట్ లాగా చేసుకోవాలి. 
  • 1/2 కప్ ఊనే వేడి చేసి అందులో రెండేసి ముక్క వేసి వేయుంచుకోవాలి. 
  • వీటిని అన్నం, సాంబార్ తో కలిపి తింటే చాలా బాగుంటుంది. 








Post a Comment

Popular posts from this blog

Names of Indian Fruits in English & Telugu

Sl.No English Telugu 1 Muskmelon kharbuja (ఖర్బుజ) 2 Banana Aarati pandu (ఆరటి పండు) 3 Pineapple Anasa (అనాస) 4 Jackfruit Panasa pandu (పనస పండు) 5 Papaya

Names of Indian Vegetables in English & Telugu

Sl.No English Telugu 1 Snakegourd Potlakaya (పొట్లకాయ) 2 Brinjal Vankaya (వంకాయ) 3 Yam Kanda (కంద) 4 Bottlegourd

Names of Indian Spices & Lentils in English & Telugu

Sl.No English Telugu 1 Green Ginger Allam(అల్లం) 2 Garlic Velluli (వెల్లులి) 3 Mustard seeds Aavalu (ఆవాలు) 4 Cumin Seeds Cumin Seeds (జీలకర్ర)  5 Poppy Seeds Gasagasalu (గసగసాలు)