Ingredients:
Puffed rice - 100 gms
Roasted channa dal- 50 gms
Onions - 1 cup (chopped)
Chilli powder- 1 tsp
Salt to taste
Coriander leaves - 1 tbsp (chopped)
Lemon juice - 1 tbsp or as per taste
Method:
Puffed rice - 100 gms
Roasted channa dal- 50 gms
Onions - 1 cup (chopped)
Chilli powder- 1 tsp
Salt to taste
Coriander leaves - 1 tbsp (chopped)
Lemon juice - 1 tbsp or as per taste
Method:
- Mix all the ingredients in a bowl.
- Add lemon juice and toss well.
- Serve immediately.
ముంత కింది పప్పు
కావలిసిన వస్తువులు:
మరమరాలు - 100 గ్రా
పుట్నాల పప్పు - 50 గ్రా
ఉల్లిపాయ ముక్క - 1 కప్
కొత్తిమీర - 1 tbsp
ఉప్పు
కారం - 1 tsp
నిమ్మరసం - 1 tbsp
తయారీ:
- మరమరాలు, పుట్నాల పప్పు ఒక గిన్నిలో వేసుకోవాలి.
- అందులో ఉల్లిపాయ ముక్కలు , కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
- చివరికి నిమ్మరసం పిండి బాగా కలుపుకొని వెంటనే సర్వ్ చెయ్యాలి.
No comments:
Post a Comment