Ingredients:
Grated coconut - 2 cups
Grated jaggery - 1 cup
Cardamom powder - 1/4 tsp
Ghee - 1 tbsp
Method:
కొబ్బరి లౌజ్
కావలిసిన వస్తువులు:
తురిమిన కొబ్బరి - 2 కప్స్
తురిమిన బెల్లం - 1 కప్
ఏలకుల పొడి - 1/4 tsp
నెయ్యి - 1 tbsp
తయారీ:
Grated coconut - 2 cups
Grated jaggery - 1 cup
Cardamom powder - 1/4 tsp
Ghee - 1 tbsp
Method:
- Heat the ghee and fry the coconut until raw smell disappears.
- Add grated jaggery; stir and cook till jaggery completely dissolved.
- Add cardamom powder and cook until it becomes thick.
- Remove and make laddu's when it is warm.
కొబ్బరి లౌజ్
కావలిసిన వస్తువులు:
తురిమిన కొబ్బరి - 2 కప్స్
తురిమిన బెల్లం - 1 కప్
ఏలకుల పొడి - 1/4 tsp
నెయ్యి - 1 tbsp
తయారీ:
- బాణలిలో నెయ్యి వేడి చేసి కొబ్బరి పచ్చి వాసన పోయేవరకు సన్నని సెగ మీద వేయుంచుకోవాలి.
- వేగిన తరువాత బెల్లం వేసి కరిగిన తరువాత దగ్గరకు వచ్చేవరకు ఉడికించి ఏలకుల పొడి కలిపి దగ్గర పడినాక దించుకోవాలి.
- కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే లడ్డులు చేసుకోవాలి.
- ఇవి 4-5 రోజులు నిల్వ ఉంటాయి
No comments:
Post a Comment