November 20, 2016

VANKAYA ULLIKARAM (BRINJALS STUFFED WITH SPICY ONION)

Ingredients:
Tender brinjals - 250 gms
Onions - 2
Red chilli powder - 2 tsp
Garlic pod - 1
Cumin seeds - 1 tsp
Turmeric - 1/2 tsp
Salt to taste
Oil - 2-3 tbsp

Method:

  • Wash and split brinjals into four. Heat 2 tbsp of oil, add brinjals and fry until they are tender. Keep aside to cool.
  • Grind chopped onion, garlic, cumin, chilli powder, salt , turmeric into coarse paste.
  • Stuff the paste into brinjals.
  • Heat the pan,add remaining oil, arrange the brinjals carefully, add remaining paste if andy fry for 3-4 minutes.
  • Add one cup of water and close the lid.
  • Cook in low flame for 5 minutes.
  • Serve with rice.

వంకాయ ఉల్లికారం 

కావలిసిన వస్తువులు:
వంకాయలు - 250 గ్రా 
ఉల్లిపాయలు - 2
వెల్లులి పాయ - 1
కారం - 2 tsp 
జీలకర్ర - 1 tsp 
పసుపు - 1/2 tsp 
ఉప్పు 
నూనె -2-3 tbsp 

తయారీ:
  • వంకాయలు కడిగి కాయను నాలుగు చీలికలు పెట్టి గుత్తులుగా ఉంచి 2 tbsp నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత తీసి పక్కనే పెట్టి చల్లారనివ్వాలి. 
  • ఉల్లిపాయ ముక్కలు, వెల్లులి, కారం, జీలకర్ర, పసుపు, ఉప్పు, అన్ని కలిపి కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. 
  • దీనిని వంకాయలో కూర్చి అన్ని పక్కన పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి వంకాయలు, మిగిలిన గుజ్జు వేసి కొద్దిగా వేగిన తరువాత నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0