December 21, 2016

PORK PULUSU

Ingredients:
pork with fat - 500 gms
Onions - 2
Green chillies - 6
Coriander seeds - 2 tsp
Cloves - 2
cinnamon - 2 sticks
Cardamom -2
Ginger garlic paste -2 tsp
Turmeric -1/2 tsp
Chilli powder - 2 tsp 
Salt to taste
Tamarind - lemon size
Coriander leaves - 1 tbsp

Method:

  • wash and cut the pork into pieces.
  • Mix pork pieces, salt, chilli powder, turmeric and ginger garlic paste together.
  • Boil marinated pork pieces with chopped onion and green chillies until tender.
  • In the meantime powder cinnamon, coriander seeds, cloves and cardamom together.
  • Soak tamarind in hot water and extract juice from it.
  • When pork pieces are tender; stir in tamarind juice and garam masala.
  • Cook until the gravy little thick.
  • garnish with coriander leaves.

పోర్క్ పులుసు 

కావలిసిన వస్తువులు:
పోర్క్ - 500 గ్రా 
ఉల్లిపాయ -2
పచ్చిమిర్చి - 6
ధనియాలు -2 tsp 
లవంగాలు -2
దాల్చిన చెక్క -2
ఏలకులు -2
అల్లం వెల్లులి ముద్ద - 2 tsp 
చింతపండు - నిమ్మకాయంత 
పసుపు - 1/2 tsp 
కారం - 2 tsp 
ఉప్పు 
కొత్తిమీర - 1 tbsp 

తయారీ:
  •  పోర్క్ కడిగి ముక్కలు కోసి వాటికీ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లులి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి,
  • తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి సరిపడా నీళ్లు పోసి మాంసం మెత్తపడేవరకు ఉడికించుకోవాలి. 
  • ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు కలిపి పొడికొట్టుకోవాలి. 
  • చింతపండు రసం తీసి ఉడికిన మాంసంలో మాసాలతో పాటు వేసి ఉడికించుకోవాలి. 
  • చివరకు కొత్తిమీర చల్లి దించుకోవాలి




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0