January 11, 2017

ARATIKAYA VEPUDU

Ingredients:
Raw bananas -2
Oil for deep frying

For the tempering:
Oil - 1 tbsp
Urad dal - 1/2 tsp
red chilli - 1 (broken)
Mustard seeds - 1/2 tsp
Cumin seeds - 1/2 tsp
Curry leaves - few
Onion -1 (chopped)
Chilli powder - 2 tsp
Salt to taste
Turmeric -1/4 tsp

Method:

  • Peel and dice the bananas and put them in water to prevent discolouring.
  • Drain and deep fry in hot oil. Keep aside.
  • Heat the oil; add all tempering ingredients and allow them to splutter.
  • Add chopped onion and saute until translucent.
  • Add the fried banana; saute till it turns golden brown.
  • Add salt, turmeric and chilli powder; toss well and fry another 3-4 minutes.
  • Serve with rice.

అరటికాయ వేపుడు 

కావలిసిన వస్తువులు:
అరటికాయలు - 2
నూనె వేయించటానికి 

తాలింపు:
నూనె - 1 tbsp 
మినపప్పు - 1/2 tsp 
ఆవాలు - 1/2 tsp 
జీలకర్ర - 1/2 tsp 
ఎండుమిర్చి -1
కరివేపాకు 
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 tsp 
కారం - 2 tsp 
ఉప్పు 

తయారీ:
  • అరటికాయలు చెక్కు తీసి ముక్కలు కోసి రంగు మారకుండా నీళ్లలో వేసి ఉంచుకోవాలి. 
  • నూనె వేడి చేసి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయుంచుకోవాలి. 
  • అందులో వేయించిన అరటికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేగిన తరువాత దించుకోవాలి. 







No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0