March 21, 2017

CURRY LEAVES CHUTNEY

Ingredients:
Curry leaves - 1 cup
Tamarind - 2 strips
Salt to taste
Garlic pod - 1
Red chillies- 10 or as required
Cumin seeds - 1 tsp
Mustard seeds - 1 tsp
Fenugreek seeds - 1/2 tsp
Jaggery - small piece
Oil - 2-3 tbsp

Method:

  • Heat 2 tsp of oil; add half of garlic, red chillies and cumin seeds. Fry and remove from pan.
  • Add curry leaves to the same pan and fry them.
  • Now grind tamarind, fried ingredients, salt and jaggery to make chutney.
  • Add little water to make smooth chutney.
  • Heat the remaining oil, add fenugreek seeds, mustard and remaining garlic and allow them to crackle.
  • Then add ground chutney and cook in low flame until done.Store in dry jar to keep shelf life up to 10 days. 


కరివేపాకు పచ్చడి 


కావలిసిన వస్తువులు:
కరివేపాకు - 1  కప్ 
చింతపండు - 2 రెబ్బలు 
ఉప్పు 
వెల్లులిపాయ - 1
జీలకర్ర - 1 tsp 
ఆవాలు - 1 tsp 
మెంతులు - 1/2 tsp 
ఎండుమిర్చి  -10
బెల్లం - కొద్దిగా 
నూనె - 2-3 tbsp 

తయారీ:
  • బాణలిలో 2 tsp నూనె వేసి కాగిన  తరువాత ఎండుమిర్చి, జీలకర్ర, సగం వెల్లులి వేసి వేపి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు వేసి వేయుంచుకోవాలి. 
  • చింతపండు, ఉప్పు,  వేయించిన వస్తువులు, బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • బాణలిలో మిగిలిన నూనె పోసి ఆవాలు, మెంతులు, వెల్లులి వేసి  తరువాత పచ్చడి వేసి సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. 
  • చల్లారిన తరువాత పొడి సీసాలో పెట్టుకుంటే 10 రోజులు నిల్వ ఉంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0