March 16, 2017

PESARAPAPPU PAYASAM (GREEN GRAM AND JAGGERY DESSERT)

Ingredients:
Moong dal - 100 gms
Ghee - 2 tsp
Sugar - 100 gms
Jaggery - 50 gms
Cardamom powder -  a pinch
Milk -300 ml
Cashew nuts - 2 tsp (fried)
Sultanas - 1 tsp (fried)

Method:

  • Roast the moong dal in ghee. reserve.
  • Mix sugar, jaggery and cardamom powder in 100 ml of water and bring to a boil. After 10 minutes, remove from heat and strain.
  • Boil moong dal in milk. When soft, add sugar mixture and combine.
  • Add fried cashew and sultanas and serve..


పెసర పప్పు పాయసం 

కావలిసిన వస్తువులు:
పెసర పప్పు - 100 గ్రా 
నెయ్యి - 2 tsp 
పంచ దార- 100 గ్రా 
బెల్లం - 50 గ్రా 
ఏలకుల పొడి -  చిటికెడు 
పాలు - 300 ml 
వేయించిన జీడిపప్పు - 2 tsp 
వేయించిన సుల్తానాస్ - 1 tsp 

తయారీ:
  • నేతిలో పెసరపప్పు కమ్మగా వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • పంచ దార, బెల్లం, ఏలకుల పొడి 100 ml  నీళ్లలో కలిపి ఉడికించుకోవాలి. 
  • 10 ని లు తరువాత దించి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. 
  • పాలలో పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించి అందులో పంచదార మిశ్రమం వేసి కలపాలి. 
  • చివరకు, జీడిపప్పు, సుల్తానాస్ వేసి దించి సర్వ్ చేసుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0