April 29, 2017

KEERA DOSAKAYA PACHADI

Ingredients:
Keera dosakaya - 250 gms
Green chillies - 3
Dry red chillies - 6
Tamarind - 2 strips
turmeric - 1/4 tsp
Salt to taste
Garlic cloves - 4
Cumin seeds - 1/4 tsp
Oil - 1 tsp
Coriander leaves - small bunch

For Talimpu:
Oil - 1 tbsp
Channa dal, urad dal - 1/2 tsp
Mustard seeds, fenugreek seeds, cumin seeds - 1/ tsp
Curry leaves

Method:

  • Peel and cut keera into small pieces.
  • Heat 1 tsp of oil and fry green chillies and red chillies.
  • Now grind red chillies, green chillies, tamarind, garlic,turmeric, salt, cumin seeds and coriander leaves to make chutney.
  • then add keera pieces and grind for few seconds. Pieces must be crushed lightly.
  • heat oil; add all talimpu ingredients and allow them to splutter.
  • Pour this over chutney.


కీరా దోసకాయ పచ్చడి 

కావలిసిన వస్తువులు:
కీరా దోసకాయ - 250 గ్రా 
పచ్చిమిర్చి  -3
ఎండు మిర్చి - 6
చింత పండు - కొద్దిగా 
ఉప్పు 
పసుపు  - 1/4 tsp 
వెల్లులి రేకలు - 4
జీలకర్ర - 1/4 tsp 
నూనె - 1 tsp 
కొత్తిమీర - చిన్న కట్ట 

తాలింపు:
నూనె - 1 tbsp 
సెనగపప్పు, మినపప్పు - 1/2 tsp 
ఆవాలు, జీలకర్ర, మెంతులు  - 1/4 tsp 
కరివేపాకు 

తయారీ:
  • కీరా దోసకాయ చెక్కు తీసి చేదు చూసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. 
  • కొద్దిగా నూనెలో ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేయించి తీసుకోవాలి. 
  • కీరా ముక్కలు తప్ప మిగిలిన వస్తువులు అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • చివరకు కీరా ముక్కలు వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత పచ్చడిలో కలుపుకోవాలి. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0