August 07, 2017

CAPSICUM CHUTNEY

Ingredients:
capsicum - 250 gms
Green chillies - 7-8
Sesame seeds - 2 tsp
Coriander seeds - 1 tsp
channa dal - 1 tsp
Fenugreek seeds  -1/4 tsp
Garlic cloves - 4
Cumin seeds  -1/2 tsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Tamarind - 1 strip
Oil - 2 tsp

Method:

  • Finely chop capsicum and green chillies.
  • Heat oil in pan; add fenugreek seeds, channa dal,sesame seeds and coriander seeds. Fry them for one minute.
  • Then add capsicum, green chillies, salt and turmeric.Cook for 3-4 minutes or until capsicum is tender.
  • Grind the cooked ingredients along with tamarind, garlic and cumin seeds to make chutney.
  • Serve with rice or dosa.


కాప్సికం పచ్చడి 

కావలిసిన వస్తువులు:
కాప్సికం - 250 గ్రా 
పచ్చిమిర్చి - 7-8
నువ్వులు - 2 tsp 
ధనియాలు - 1 tsp 
సెనగ పప్పు - 1 tsp 
మెంతులు - 1/4 tsp 
వెల్లులి రేకలు - 4
జీలకర్ర - 1/2 tsp 
చింతపండు - కొద్దిగా 
ఉప్పు 
పసుపు - 1/4 tsp 
నూనె - 2 tsp 


తయారీ:
  • కాప్సికం, మిర్చి సన్నగా కోసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి, అందులో మెంతులు, నువ్వులు, ధనియాలు, సెనగ పప్పు వేసి వేగిన తరువాత కాప్సికం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. 
  • దించి చల్లారిన తరువాత చింత పండు, వెల్లులి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • ఇది అన్నంలోకి, దోశలకు బాగుంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0